నీ తొలిపరిచయం మిగిల్చింది,
స్నేహంలోని మధురానుభూతిని...
నీ తీయని పలుకు వినిపించింది,
ప్రాణస్నేహమంటే మాటలకందనిదని...
నీ స్వచ్ఛమైన చిరునవ్వు చెబుతుంది,
చిరకాలం మన చెలిమి చిగురించాలని...
నీ చల్లని కంటిపాప చూపిస్తుంది,
హద్దులు లేని మన స్వేచ్ఛా స్నేహప్రపంచాన్ని...
మాటయివ్వు మిత్రమా..!
మధురమైన మనస్నేహాన్ని మరచిపోనని..
You need to be a member of 1986 Batch to add comments!