ఏందన్నా ఆనంద్..,
ఈ మధ్య అసల నీ సంగతులే మాకు చెప్పడం లేదో..ఆందరూ బాగుళ్లా..ఇంకా ఏందీ..?
మమ్మల్ని బొత్తిగా మర్చిపోయినట్టున్నావే..అప్పుడప్పుడూ జాబులు రాస్తుండు.
సరేనా..
నీ ఆఫ్రికా తమ్ముడు...చంద్రబయ
Comment by Anand Musunur on March 18, 2010 at 8:41am
ఓయ్ చందూ
మా నాయనది ముసునూరు, మాయమ్మది నెల్లూరు వి ఆర్ కాలేజి , బారకాసు మధ్య యేటూరి వారి వీధి.
నేను కోవూరు, బిట్రగుంట,కొడిగెనహళ్ళి, కావలి లలో చదివా. ఇంజనీరింగ్ అనంతపురం, యెంబియే అనంతపురం, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ల లో చదివా. దగ్గెర దగ్గెర ముప్ఫై సంవత్సరాల తర్వాత మన సీనియర్ బషీర్ తో పోయిన వారం మాట్లాడా. భలేగా ఉన్నిందిలే. అప్పుడప్పుడు నెల్లూరు భాష ని యెతుక్కుంటుంటా. ఉగ్గు పాలు ఆడే కదాపోసింది ....ఇంకోసారి మళ్ళా రాస్తాలే. అబయా నాగేంద్రా నీకు వెల్ కం
Hi brothers happy to be in this group. now i settled in Nellore only any body visits Nellore just call me at 9440925641 we will meet and have fun bcz meeting Kodis of any batch make me always fun.
Anand,
I remember that I was sitting next to you in the entrance exam in 1977 at Nellore. I think you helped me with a couple of social bits too. :) Then on the joining day at the school, we met at the Tap in front of 5th class dormitory. I used to come to your room when you were in X class. Once you had even given me a chocolate that you received from your Pen-friend in Finland, I think. The memories go on and are still very fresh in my mind.
Comment by Anand Musunur on February 27, 2010 at 8:17pm
When i wrote the entrance Giri sat next to me , i do not know if you remember that i am talking about 1977-1978. I got selected from Bitragunta and eventually my two brothers Srinivas Musunur and Lakshmi Prasad also joined our APRSK
You need to be a member of Nellore District Kodis to add comments!