APRSK ALUMNIFOUNDATION

Current Students Request

Dear Kodi Brothers

Thank you all of you for making the ALUMNI meeting a grand success Here I am attaching the scan copy of the present students speach behalf of all existing students for whom we couldnt give time to express his feelings due to lack of time I request you to have a glance at this ..... Regards Anil Kumar (1991)

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

వేదికను అలంకరించిన పెద్దలకు , ఈనాడు ఈ ALUMNI సమావేశానికి విచ్చేసిన గురుకుల సంస్థ ప్రిన్సిపాలుకు , పూర్వము పనిచేసిన , ప్రస్తుతము పనిచేస్తున్న ఉపాద్యాయ , ఉపద్యయినిలకు , పూర్వ విద్యార్థులైన మా అన్నయ్యలకు , ముఖ్యంగా 1975 నుంచి 2009 వరకు విద్యాభ్యాసం గానించిన ప్రతి పూర్వ విద్యార్థికి మన పాటశాల విద్యార్థుల తరుపున పేరు పేరున ధన్యవాదాలు . పుర ప్రముఖులకు , పత్రికా ప్రతినిదులకు , తల్లి దండ్రులకు , నా తోటి విద్యార్థిని , విద్యార్థులకు నా నమస్కారములు ... ఈ చదువులతల్లి ప్రాంగనమైన మన పాటశాలలో నేర్చుకొన్న క్రమ శిక్షణతో అత్యన్నత శిఖరాలు అధిరోహించి దేశ విదేశాలలో ఉంటున్న ప్రతి ఒక్కరికి మేము ఈ రోజు ఈ విదంగా చూడగలిగే , కలుసుకొనే అవకాశము రావడము మా జన్మ ధన్యం. ప్రస్తుతము చదువుచున్న విద్యార్థుల అదృష్టం .. మీ ఆశయాలకు అనుగుణంగా నడచు కుంటున్నామని విద్యార్థుల తరుపున తెలియ చేస్తున్నాను . మన పాటశాల 1972 లో స్థాపించబడి విద్యాపరంగా అంచెలంచెలుగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మౌలిక పరమైననటువంటి వసతులు లెమితో కొంత ఇబ్భంది పడడము జరుగుతోంది . ఇప్పటికే పూర్వ విద్యార్థుల కృషితో నూతన భవన నిర్మాణాన్ని చేపట్టి మా అందరికీ సమకూర్చి ఆ అదృష్టాన్ని కలుగ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు , అలాగే 1991 Batch stage నిర్మాణాన్ని చేసినందుకు , 1993 Batch TV ఇచ్చినందుకు ధన్యవాదములు . ALUMNI ASSOCIATION గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేయడమైనది ఏమనగా పాటశాలలో ఇంకా కొన్ని వసతుల లేమి ఉంది . వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అసంపూర్ణంగా మిగిలి వున్నటువంటి పనులను మీ యొక్క సహకారముతో పూర్తి చేయించగలరని ఆశిస్తూ క్రింది వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాము .

a) Dormitories లో Fans మరియు మంచాల కొరత , wiring మరియు తలుపుల కిటికీలు

b) విద్యార్థులు మరియు సిబ్బందికి Toilets సౌకార్యం

c)అసపుర్ణంగా మిగిలి పోయిన New Dining Hall ను పూర్తి చేయించ గలరు

d)Sports and Games Material , Science Lab పరికరాలు , Library Books.

e) పాటశాలలో Computers ఉన్నప్పటికీ , Internet సదుపాయం లేదు .

ఈ పోటి ప్రపంచము లో మన పాటశాల పేరుని రాష్ట్ర , దేశ , అంతర్జాతీయ స్తాయిలో మారు మ్రోగించడానికి మావంతు కృషి చేస్తామని తెలియ చేస్తూ ...... జైహింద్ .....

Present APRSK Students

Comment

You need to be a member of APRSK ALUMNIFOUNDATION to add comments!

Join APRSK ALUMNIFOUNDATION

Comment by M.Ramakrishnan on August 16, 2015 at 10:38pm

It was gratifying to speak to repected Principal Vasudaeva Reddy. Looking forward to host the Kodis and to visit APRCE with my current students from Atul Vidyalaya, Valsad, as part of Student Exchange Program. Shortly, I shall workout the logistics after sending all the details to the Principal.

Comment by Anand Dasari 1991 on December 29, 2011 at 4:09am

Ramakrishna,

       appreciate your interest on giving back to school. Visit the school when ever you get a chance . I will also keep you updated on the requirements. Mean while if you would like to contribute check with madhav reddy anna in hyderabad. Or Nagaraju of 1992 batch they are locally avaialble.

 

Comment by Ramakrishna Reddy on September 30, 2011 at 1:38am
Hi Anand annayyaa, I am from 1999 Batch. I would like to contibute to our school development. In future if any thing you people doing for our school then plz me know.
Comment by Kranthi Kiran Reddy on March 15, 2010 at 2:12pm
we'll take it up...
Comment by Anand Dasari 1991 on March 11, 2010 at 12:54am
Be in touch , let me know if your interested to contribute. we are working on it.
Comment by Sudhindra Rao K on March 10, 2010 at 11:19pm
A fact one has to accept, do something towards that

© 2024   Created by APRSK ALUMNIFOUNDATION.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service