APRSK ALUMNIFOUNDATION

Hello all 87 kodis, this is 36 (not the Chamber of Shaolin), alias CHINNU. Since I joined '87 batch' today, thought I would start a discussion with a question:

 

త్రికము మీది అచ్చునకు ద్విత్వంబు బహుళంబుగానగు, ఆశ్చికంబగు ధీర్ఘంబునకు హ్రస్వంబగు

Can any one give clear explanation on what we mugged years ago? 

Views: 664

Replies to This Discussion

నేనైతే కామెంట్ చేయలేను !!! మనము తెలుగు కొంచము వీక్ .. అట్లా ఆని మిగతా భాషలు Powerfull అని కాదు .. అవి ఇంకా వీక్ ...
Hi maa..how are you...? i will respond to your question later...CHANDU.
You can not give up on my quesiton. క్రుషి వుంటె మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. Give it a try.

P.Madhava Reddy - 1987 said:
నేనైతే కామెంట్ చేయలేను !!! మనము తెలుగు కొంచము వీక్ .. అట్లా ఆని మిగతా భాషలు Powerfull అని కాదు .. అవి ఇంకా వీక్ ...
I guess it's for Trika Sandhi's formula.
You are right Eka. What I am asking is, the meaning of the lines I provided. Cheers. - Chinnu.

Ekambranath Yadiki said:
I guess it's for Trika Sandhi's formula.
ఆర్యా!!!..ఇంకొక రెండు రోజులు ఆలోచిస్తే నాకున్న నాలుగు వెంట్రుకలు కూడా ఊడిపోతాయి..కావున ఈ బోడి తలపై దయ వుంచి త్వరగా సమాధానం ఇవ్వగలరని ప్రార్ధన..
Re Chinnu,,,still we are looking for your answer and please don't make us confused more at this age as we are all confused with all of our responsibilities and the committments and the duties..We are already UNCLES and the grey matter is not at all cooperating..Can you explain n answer your puzzle...?...CHANDU.
hai chinnu
త్వరగా సెప్పు , ...రోజూ చూస్తున్న ఆన్సర్ కోసం.
ఎలాంటి ఆన్సర్ espect చేస్తున్నావు. సందర్భమ లేక తమాషాక.
Aaa, EEE, Yee lu trikamulanbadunu...!!! Searching for the next line. Bharadwaj - Can you ask your students to fill the rest ..
I thought Bharadwaja will fill in, rather over flow. It did not happen. Honestly, I do not know the meaning of the above lines I mentioned but I remembered some of these things that I mugged years ago. I will try to get the answer for this. Keep your eyes open.

I came to know something on the net and thought I would share this with y'all.

క || గడనగల మగని బొడగని
యడుగులకును మడుగులిడుదు రతివలు దమలో
గడనదొలంగిన విభుగని
నడ పీనుగ వచ్చెననుచు నగుదురు సుమతీ ||

Women will lay down their very cloaks before the feet of a money making husband; they view whim with all respect. But if a husband be able to earn nothing, they will laugh at him and say THERE COMES THE WALKING CORPSE.


Ekambranath Yadiki said:
Aaa, EEE, Yee lu trikamulanbadunu...!!! Searching for the next line. Bharadwaj - Can you ask your students to fill the rest ..
చిన్ను!
నువ్వు త్రికానికి ఏదో ఒక ఫిట్టిగ్ పెడతావురా నాకు తెలుసు అందుకే ఆన్సర్ చేస్తాలేను.
రే....రే.....రే చిన్ను టెన్షన్ పెట్టక చెప్పెయ్యర మామ నీకు తిమ్మప్ప బంకులో బర్ఫీలు కొనిపెదతనురా ప్రామిస్.
ఒరేయ్ !! 6 అడిగితే 36 చెప్పడా ( దీని మీద చందుగాడి కవిత్వం ముందు ముందు చూద్దాం !!)
ఎమీ లేదురా ఒగిటే రోంపు గని. ఆ, ఈ, ఏ లు త్రికములనబడును కదా!!
ఉదా || ఆ + చోట = అచ్చోట . ఇది త్రిక సంధి. అనేది త్రికము మీది అచ్చు. ద్విత్వంబు బహులంబుగానగు అంటే కు ఒత్తు వచినదనమాట.
ఆశ్చికంబగు ధీర్ఘంబునకు హ్రస్వంబగు అంటే అక్షరానికి వుండే ధీర్గము కాస్త షార్ట్ అయిపోయిన్దనమాట.
This was explained to me by DKPK who scored 91/100 in X class. The credit goes to Pavan.

Girrem Bharadwaja Naidu said:
చిన్ను!
నువ్వు త్రికానికి ఏదో ఒక ఫిట్టిగ్ పెడతావురా నాకు తెలుసు అందుకే ఆన్సర్ చేస్తాలేను.
రే....రే.....రే చిన్ను టెన్షన్ పెట్టక చెప్పెయ్యర మామ నీకు తిమ్మప్ప బంకులో బర్ఫీలు కొనిపెదతనురా ప్రామిస్.

RSS

© 2024   Created by APRSK ALUMNIFOUNDATION.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service